Home
Chiru Vs Balayya
Chiru Vs Balayya News
-
Tollywood: స్టార్ హీరోల సినిమాలకి స్పెషల్ పర్మిషన్స్… ఇక షో వేసుకోవచ్చు
సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఈ రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల సినిమా రిలీజ్ అంటేనే ఆ హంగామా ఉండడం మామూలే… -
Waltair Veerayya: బాస్ ఈజ్ బ్యాక్
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టాకీ పార్ట్ ఇటివలే కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రెండు సాంగ్స్ బాలన్స్ ఉండడంతో చిత్ర… -
Chiru Balayya: 2017 హిస్టరీ రిపీట్ అవుద్దీ…
ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ… -
Varisu: ముదురుతున్న ‘వారిసు’ వివాదం… తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు… -
Chiru: ‘వీరయ్య’ సింగల్ గానే వస్తాడా?
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య జరగనున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ హీట్ ఎక్కుతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో మేకర్స్ సినీ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగున్న చిరు, బాలయ్యల బాక్సాఫీస్ ఫైట్ కి ఫాన్స్ మరోసారి సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి వార్ ని బాలయ్య జనవరి 12న మొదలుపెడుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఫ్యాక్షన్ జానర్ లో రూపొందిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జనవరి… -
Varisu: విజయ్ స్పీడ్ వెనక దిల్ రాజు…
కరోన కారణంగా సంక్రాంతి వార్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది, సరైన సినిమా పడకపోవడంతో ఆడియన్స్ పండగపూట కూడా ఇంట్లోనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో, మన సినిమాల మార్కెట్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి. రెండేళ్లుగా ఆడియన్స్ మిస్ అవుతున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని గ్రాండ్ లెవల్లో మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు రేస్ లోకి వచ్చారు. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు సంక్రాంతికి ఆడియన్స్… -
Veera Simha Reddy: బాలయ్య వచ్చేది ఆరోజే… సంక్రాంతి జాతర మొదలు
నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా… -
Balayya: నేను, చిరు కలిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో మెగా నందమూరి అభిమానులు హిట్ మేము కొడతాం అంటే మేము కొడతాం అంటూ పోటి పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ రైవల్రీని పక్కన పెట్టి చిరు, బాలయ్యలని ఒకే వేదికపై చూడాలని ఎంతో మంది సినీ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. మాస్ కి డెమీ గాడ్స్ లాంటి ఈ ఇద్దరు… -
Sankranthi War: చిరు బాలయ్యలు స్పీడ్ పెంచాల్సిందే
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోలుగా ఉన్న స్టార్స్ ‘చిరంజీవి’, ‘బాలకృష్ణ’. సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా ఫాన్స్ ని సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఎదురుపడితే అదో చిన్న సైజ్ యుద్ధంలా ఉంటుంది. ‘ఎల్-క్లాసికో’ లాంటి ఈ బాక్సాఫీస్ క్లాష్ ని మెగా నందమూరి అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ఈ బాక్సాఫీస్ వార్, 2017లో చివరిసారి జరిగింది. 2017లో చిరు నటించిన ‘ఖైదీ… -
Chiru Balayya: ఈ ఇద్దరూ కలవడానికి ఇదే మంచి ఛాన్స్
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ…
తాజావార్తలు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్‌కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్‌లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!