సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా తెలంగాణ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ‘ఎక్త దివాస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, నగర సిపి సజ్జనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ ‘సర్దార్ దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత అందరికి ఆదర్శనీయం. 560 ముక్కలైన దేశాన్నిఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వన్ నేషన్ ని పటేల్ మనకు అందించిన ఇచ్చిన వరం.…