https://www.youtube.com/watch?v=2nvQTCQQ52E కళా తపస్వి , దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ గారి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ, రాజకీయ ప్రముఖులు. అలాంటి మంచి అభిరుచి కలిగిన దర్శకులు తెలుగు ఇండస్ట్రీకి, భారతీయ సినిమా పరిశ్రమకు లభించరని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.