Home
Chiranjeevi
Chiranjeevi News
-
రియల్ కోవిడ్ హీరోస్ నర్సులు : చిరంజీవి
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా నర్సులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నర్సులకు ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “దేశంలోని, ప్రపంచంలోని నర్సులు అందరికీ సెల్యూట్. రియల్ కోవిడ్ హీరోస్ నర్సులు. హెల్త్ కేర్ సిస్టం లో ముఖ్యమైన భాగం… మీరు ప్రపంచం ఆరోగ్యంగా ఉండడానికి అలసిపోకుండా సేవ చేస్తున్నారు. మీ… -
చిరంజీవి, కమల్ హాసన్ – భలే పోలిక!
చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరూ కె.బాలచందర్ స్కూల్ లో తర్ఫీదు పొందినవారే. వీరిద్దరూ కలసి బాలచందర్ ‘ఇది కథ కాదు’లో నటించారు. చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరికీ ఓ చిత్రంతో బంధం ఉంది. అలాగే రాజకీయాల్లోనూ వారిద్దరి నడుమ ఓ పోలిక పొడసూపింది. ఆ వివరాల్లోకి వెళ్తే – చిరంజీవి తమ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి చిత్రం ‘రుద్రవీణ’కు తన గురువు కె.బాలచందర్ నే దర్శకునిగా ఎంచుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా,… -
పొరుగు దర్శకులపై టాలీవుడ్ హీరోల మొగ్గు!
తెలుగులో త్వరలో రాబోతున్న సినిమాలను, సెట్స్ పైకి వెళ్ళబోతున్న చిత్రాలను ఒకసారి గమనించండి… మీకో యూనిక్ పాయింట్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుండి నవతరం హీరోల వరకూ అందరూ పరభాషా దర్శకులవైపు మొగ్గు చూపుతున్నారు. మాతృకను డైరెక్ట్ చేశారనే కారణంగా కొందరికి ఇక్కడ అవకాశం ఇస్తుంటే… మన హీరోలను భిన్నంగా తెరపై ప్రజెంట్ చేస్తారనే నమ్మకంతో మరికొందరు ఛాన్స్ పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేయబోతున్న సినిమా ‘లూసిఫర్’. నిజానికి మలయాళంలో దీనిని నటుడు పృథ్వీరాజ్… -
హనుమాన్ జయంతి… స్పెషల్ పిక్ పోస్ట్ చేసిన మెగాస్టార్
హిందువుల ఇష్టదైవం హనుమాన్ జయంతి నేడు. హనుమాన్ జయంతిని చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయస్వామి జయంతి రోజున ఆయన భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో తన అభిమానులకు హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ తన సతీమణి సురేఖతో కలిసి ఉన్న స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. ”అందరికి హనుమజ్జయంతి… -
సచిన్ టెండూల్కర్ బర్త్ డే… చిరు, మహేష్, వెంకీ విషెస్
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే నేడు. ఏప్రిల్ 24న సచిన్ తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ సెలెబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ట్విట్టర్ ద్వారా సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకు ఉన్న… -
చిరంజీవికి గవర్నర్ ప్రశంసలు
కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. గత యేడాది కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు సినీ పెద్దలు నిత్యావసరాలను అందించారు. అప్పుడు వసూలు అయిన విరాళలలో కొంత మొత్తం ఇంక ఈ ఛారిటీ సంస్థలో ఉంది. దాంతో చిరంజీవి ఆ మొత్తాన్ని వాక్సినేషన్ కు ఉపయోగించాలని భావించారు. గురువారం నుండి 45 సంవత్సరాల పైబడిన సినీ కార్మికులు,… -
ఫ్యాన్స్ కు టాలీవుడ్ సెలెబ్రిటీల శ్రీరామ నవమి విషెస్…!
హిందువులు సెలెబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. హిందూ క్యాలెండరు ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజును ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రఖ్యాత హిందూ దేవాలయం భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మహేష్ బాబు, చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు నటులు తెలుగు వారికి, తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.… -
కేసిఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి… మహేష్, చిరంజీవి ట్వీట్లు
సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.… -
చిరంజీవికి జరిగిందే గుణశేఖర్ కూ జరిగింది!?
చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దాంతో తిరిగి ఈ విషయాన్ని జనానికి సోషల్ మీడియా మీద తెలియచేశారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ విషయంలోనూ జరిగింది. సమంత నాయికగా ఆయన దాదాపు ఇరవై రోజులుగా ‘శాకుంతలం’ సినిమాను… -
ఆచార్య : సిద్ధ, నీలాంబరిల ప్రేమ షడ్రుచుల సమ్మేళనం…!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా… రామ్ చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ‘ఆచార్య’ నుంచి సిద్ధ, నీలాంబరిల లవ్ స్టోరీని రివీల్ చేశారు మేకర్స్. సిద్ధ, నీలాంబరిల ప్రేమ షడ్రుచుల సమ్మేళనం అంటూ రామ్ చరణ్, పూజాహెగ్డేల రొమాంటిక్ పిక్ ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని కొణిదెల…
తాజావార్తలు
-
Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
-
Sai Krishna Death Case: విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ..
-
Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
-
SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
-
Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!