Megastar Chiranjeevi undergoes a knee wash surgery in New Delhi: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ భోళా శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే మెగాస్టార్ చిరంజీవి మోకాళ్ళ సర్జరీ చేయించుకోబోతున్నారని వార్తలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో ఆయన అమెరికా వెళ్ళింది కూడా…