మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే అభిమానులకు అంబరమంటే ఆనందం పంచేది. అందుకు కారణం – చిరంజీవిని మొదటి నుంచీ రాఘవేంద్రరావు తీర్చిదిద్దుతూ జనానికి దగ్గర చేశారు. వారిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్. అయినా ఆయనతో స్టెప్స్ వేయి�