Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం సినీ ప్రేమికులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ మరియు ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. మేకర్స్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మాస్ కమర్షియల్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూటింగ్ నుంచి వస్తున్న చిన్న చిన్న లీక్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెగాస్టార్ చాలా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్. Also Read : Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చిరంజీవి ఈ…