Chiranjeevi – Venkatesh: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి, హీరో విక్టరీ వెంకటేష్‌కు మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, హీరో విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వెంకటేష్ తన మనసులో ఏమున్నా మొహమాటం లేకుండా చెప్పే వ్యక్తి అని చిరంజీవి ఈ వీడియోలో కొనియాడారు. చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ సినిమా గురించి…