Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పట్లో ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఏ స్థాయిలో వచ్చేవారో తెలిసిందే. అలా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చిన మూవీల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి కూడా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది. చిరంజీవి, శ్రీదేవి గ్రేస్ చూడటానికి ఇరువురి ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. మే 9,…