మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో… భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ నుంచి ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా మూడు రీమేక్ సినిమాలు. ఆచార్య, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ మూవీస్ కాగా… ఖైదీ నెం.150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ సినిమాలు. ఈ…
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ లని మరిపిస్తూ ఇది కదా మెగా స్టార్ రేంజ్ అనిపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వింటేజ్ చిరుని చూపిస్తూ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి రిజల్ట్ ని మరోసారి రిపీట్ చేయడానికి రెడీ అయిన చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ తో ‘భోళా…