Siddharth: బొమ్మరిల్లు సినిమాతో పక్కింటి అబ్బాయి లా మారిపోయాడు సిద్దార్థ్. ఈ సినిమా తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో కొన్నేళ్లు సిద్దూ గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.