నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. పాట నేపథ్యాన్ని గమనిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జరుగుతుంది. అందులో…
Singer Chinmayi : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమాలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి. శ్రష్టి వర్మ పెట్టిన లైంగిక వేధింపుల కేసు తర్వాత చాలా కాలం జానీ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి…
Chinmayi Sripaada: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేశారు. తనను వేధించినట్లు చిన్మయి ఆరోపించింది. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కలిసి వైరముత్తు ఒకే వేదికను పంచుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన ఫోటోను సోమవారం ట్వీట్ చేసిన చిన్మయి తీవ్ర స్థాయిలో స్పందించారు.
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు విప్పితే.. సంగీత ప్రియులు పరవశించిపోతారు. ఇక అదే గొంతు చిన్మయి ఆడవారికి అండగా విప్పితే.. కామాంధులు భయపడిపారిపోవడమే. ఇక సోషల్ మీడియాలో చిన్మయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన మెస్మరైజ్ వాయిస్ తో సంగీత ప్రియు ల మనసులను కొల్లగొడుతూ ఉంటుంది. ఇక చిన్మయి వివాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Chinmayi: చిత్ర పరిశ్రమలో సింగర్ చిన్మయి గురించి తెలియని వారుండరు. ఆడపిల్లకు కష్టం అని తెలిస్తే చాలా ఆదుకోవడానికి, ఆమె తరుపున గొంతు ఎత్తడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది.