Chinese National Detained in Kashmir Over Visa : కశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఓ చైనా జాతీయుడిని గుర్తించారు. 29 ఏళ్ల చైనా జాతీయుడిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యక్తిని హు కాంగ్టైగా గుర్తించారు. నవంబర్ 19న పర్యాటక వీసాపై ఢిల్లీకి వచ్చిన ఇతడు.. వీసా వారణాసి, సారనాథ్, గయ, కుషినగర్, ఆగ్రా, జైపూర్, ఢిల్లీ బౌద్ధ యాత్రా స్థలాలను సందర్శించడానికి వీసా పొందాడు.. అయితే.. వీసా నిబంధనలు అతిక్రమించి కశ్మీర్‌కి…