Viral : ఐస్‌క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఈ వేసవిలో అది ఒక హాయిని, ఆనందాన్నిచ్చే తియ్యటి పదార్థం. రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు ఐస్‌క్రీమ్‌లను కారం లేదా వేడి వంటకాలతో కలిపి తింటున్నారు. ఇలాంటి అనేక వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా, సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌తో ఆలూగడ్డ ఫ్రైస్ వేసుకొని తింటున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఇది నిజంగా విచిత్రమైన…