MNJ Hospital: ఆసుపత్రిలోనే పాఠశాలు.. క్యాన్సర్ బాధిత పిల్లలకు సర్కార్ గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MNJ Hospital: క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరమవకుండా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. క్యాన్సర్ చికిత్స చాలా కాలం పాటు తీసుకోవచ్చు. కేన్సర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ రోజులు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఒక జంట చాలా వారాల పాటు వారి పిల్లలతో ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. దీంతో పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్నారుల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read also: Vizag: బీచ్‌లో దారుణం.. అర్ధరాత్రి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
సీఎం కేసీఆర్ ఆలోచనకు తమ మద్దతు ఉంటుందని ఎంఎన్‌జే ఆస్పత్రి యాజమాన్యం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేన్సర్ చికిత్స కోసం అమ్మా,నాన్న ఆస్పత్రికి వెళ్తే వారితో వెళ్లే పిల్లలు చదువుకు దూరమవుతున్నారని వెల్లడైంది. దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించిన సీఎం కేసీఆర్.. కేన్సర్ బాధితుల చికిత్సతోపాటు వారి పిల్లల చదువుల కోసం అక్కడ ప్రత్యేక పాఠశాలను నెలకొల్పాలని ఆదేశించారని హరీశ్ రావు వెల్లడించారు. త్వరలో ఎంఎన్ జే ఆస్పత్రిలో అందుబాటులోకి రానున్న ఈ పాఠశాల వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా సాగుతుందన్నారు.
Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే నిలబడ్డాడు… ఆ నమ్మకం రిజల్ట్ ‘దేవర’ పోస్టర్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!