Viral News : ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఒక మధురమైన జ్ఞాపకం. ఆడుతూ పాడుతూ గడిపిన రోజులు, చిన్ననాటి స్నేహితులు, పెరిగిన ఇంటి పరిసరాలు… ఇవన్నీ తలచుకుంటే ఒక తెలియని ఆనందం కలుగుతుంది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతమంది అనివార్య కారణాల వల్ల తమ ఊరిని, తమ బాల్యాన్ని వదిలి వేరే చోటకు వెళ్లాల్సి వస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త స్నేహితులు దొరికినా, పాత జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ గుండెల్లో పదిలంగా ఉంటాయి.…