ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తాను విరాట్‌తో తప్పకుండా మాట్లాడతానని చెప్పాడు. రెండో టెస్టులో టీమిండియా గెలవడంపై సంతృప్తిగా ఉన్నానని.. పరుగుల గురించి ఆందోళన చెందట్లేదన�