కోహ్లీ ర్యాంక్ పడిపోవడంపై చిన్ననాటి కోచ్ షాక్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తాను విరాట్‌తో తప్పకుండా మాట్లాడతానని చెప్పాడు. రెండో టెస్టులో టీమిండియా గెలవడంపై సంతృప్తిగా ఉన్నానని.. పరుగుల గురించి ఆందోళన చెందట్లేదని కోహ్లీ చెప్పాడని తెలిపాడు. ఆ ఆటిట్యూడ్ ఉంటే కోహ్లీ తప్పకుండా సెంచరీ చేస్తాడని, ఎవరూ మోటివేట్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అయితే కోహ్లీ గత కొన్ని టెస్టులుగా పరుగులు చేయడానికి ఇబంధులు ఎదుర్కొంటున్నాడు. సునాయాసంగా సెంచరీ, డబుల్ సెంచరీలు చేసే రాం మిషన్ ఇప్పుడు కనీసం అర్ధ శతకం కూడా చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. చూడాలి మరి ఇప్పటి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో నైనా కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తాడా… లేదా అనేది.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!