మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పోలీసులు మానవత్వం చాటుకున్నారు. గ్రూప్-4 పరీక్ష రాయడానికి భార్యభర్తలు ఇద్దరు వచ్చారు. కురవి మండల పెద్దతండాకి చెందిన జగ్గులాల్, సబితా దంపతులు 3 నెలల చిన్నారితో సహా పరీక్ష రాయడానికి వచ్చారు. చిన్నారి వాళ్ళ నాన్నమ్మ దగ్గర బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చ�
నిత్యం మనం సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలానే చూస్తుంటాం. వారు దగ్గినా, తుమ్మినా కూడా మస్త్ అనిపిస్తుందంటూ చిన్న పిల్లల వీడియాలను నెటిజన్స్ తెగ వైరల్ చేస్తుంటారు. అయితే తాజాగా ప్రస్తుతం ఓ వీడియో కూడా నెట్టించ చక్కర్లు కొడుతుంది.
చిన్నపిల్లలు తమకు ఇష్టమైన పదార్థాలను చాలా ఎక్కువగా తింటుంటారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల అనర్థం వాటిల్లుతుందని తెలియక అనారోగ్యానికి గురవుతుంటారు. అమెరికాలోని ఓ 5 ఏళ్ల బాలుడు ఇంట్లో పేరెంట్స్ తెచ్చిపెట్టుకున్న షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు.
కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 81 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. బాలిక తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో శుక్రవారం సాయంత్రం గ�
టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మూడు నెలల చిన్నారికి వ్యాక్సిన్ వేసిన 24 గంటల తర్వాత మరణించినట్లు ఆరోగ్య అధికారి శుక్రవారం తెలిపారు.
ఈ మధ్య కుక్కల దాడులు అధికంగా జరుగుతున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎద్దు నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేయడం కలకలం రేపింది. అలీగఢ్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారిని ఎద్దు విచ్చలవిడిగా ఢీకొట్టింది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
11 ఏళ్ల పిల్లవాడిని పదేళ్ల పిల్లవాడు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఎందుకు చంపాడో తెలిస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీడియో గేమ్‌లో ఓడించిన కారణంగా కోపంతో కాల్చి చంపేశాడు.