విశాఖ మధురవాడ పరిధిలోని మారీక వలసలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 3 సంవత్సరాల చిన్నారిని కన్న తల్లి హతమార్చింది. అంతే కాదు గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో దహనం చేసింది. రెండు రోజుల నుంచి పాప కనిపించకపోవడంతో వరలక్ష్మీని స్థానికులు నిలదీశారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందుతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల సమక్షంలోనే నింధుతురాలు వరలక్ష్మీపై దాడికి ప్రయత్నించిన స్థానికులు.. రెండురోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది చిన్నారి.…
కరోనా మహమ్మారి ఏకంగా కుటుంబాలను.. కుటుంబాలనే కబలించేస్తోంది.. కుటుంబంలోని పెద్దలతో పాటు.. ఈ కుటుంబానికి సర్వం తానై చేసుకునే యువకులను కూడా కోవిడ్ బలితీసుకుంది. తల్లిదండ్రులు కోల్పోయి చాలా మంది చిన్నారులు అనాథులుగా మిగిలిపోతున్నారు. తాము ఉన్నామంటూ చేరదీసేవారు లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే, కోవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకి ఆదుకునేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. కోవిడ్ తో అనాథలైన చిన్నారుల పేరు పై రూ.10 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిటివ్ చేయాలని నిర్ణయం…