Online Game: లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బీఐపీఎస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న యష్ కుమార్(12) అనే బాలుడు ఆన్‌లైన్ గేమ్‌లో భారీ మొత్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. యష్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండు సంవత్సరాల క్రితం తన భూమిని అమ్మి యూనియన్ బ్యాంక్ బిజ్నోర్ బ్రాంచ్‌లో రూ.13 లక్షలు డిపాజిట్ చేశాడు. సోమవారం, సురేష్ తన పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేశాడు. ఖాతాలోని…
ఎనర్జీ డ్రింక్స్ వినియోగం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తోందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా అధిక కెఫిన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని యూకే ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆధారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. యూకే ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రతిరోజూ దాదాపు 100,000 మంది పిల్లలు కనీసం…