Chikoti Praveen Meets MLA Raja Singh: గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కలుసుకున్నారు. అనంతరం ఆయన మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు.
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ ఎవరు అంటే టక్కున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పేస్తారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వివాదాస్పదం చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. ఇక మొన్నటికి మొన్న సీఎం జగన్ ను కలిస వ్యూహం అనే సినిమాకు నాంది పలికి అందరికి షాక్ ఇచ్చాడు.
Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్‌పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే. నాలుగో రోజు చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ ముగియగా.. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. విచారణ జరుగుతోందని ఈడీ అడిగిన ప్రశ్నిలన్నింటికీ సమాధానం చెప్పానని ఆయన వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. ఎక్కడ చూసిన అతడి న్యూసే.. అయితే నేడు ప్రవీణ్ కు ఈడీ ముందు విచారణకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉంది. దీంతో సినీ ఇండస్ర్టీ, రాజకీయ నేతల్లో గుబులు నెలకొంది. ఎవరి పేరు బయటకు వస్తుందో అంటూ భయంతో వణుకుతున్నారు. ఈనేపథ్యంలో.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు,…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. సిటీ నుంచి విదేశాల వరకు తన చీకటి వ్యాపారాన్ని విస్తరించిన చికోటి? ఎవరు అనే చర్చ సాగుతోంది..
చికోటి ప్రవీణ్‌తో వైసీపీ నేతలకు కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు