హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చికోటి ప్రవీణ్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. దర్శనం కోసం వెళ్తున్న చీకోటి ప్రవీణ్ ని అడ్డగించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కి సంబందించిన ప్రైవేట్ గన్ మెన్ ల నుండి గన్ లను లాక్కున్నారు. చికోటీ ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గన్ లను తీసుకెళ్లారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. breaking…
Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్ రావడంతో హాట్ టాపిగ్ గా మారింది.
Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ నేడు ఈడీ ఎదుట హాజరయ్యాడు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని.. చికోటి ప్రవీణ్‌పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. తాజాగా.. థాయిలాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చింది.
ED Notices: బినామీ పేర్లతో కోట్లాది రూపాయల విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసి పన్నులు సక్రమంగా చెల్లించని వారిని కట్టడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సిద్ధమయ్యారు.
Chikoti Praveen: చీకోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌ను గతంలో ప్రశ్నించిన ఈడీ.. ఇవాల మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత చికోటీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
Chikoti Praveen: రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతుల వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారని క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ.. చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే!
Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఇసారి థాయ్ లాండ్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. జూదం ఆడుతున్నందుకు అరెస్టయ్యాడు. చీకోటితో పాటు హైదరాబాద్‌లో నమోదైన ఈడీ కేసులో ఏ1గా ఉన్న మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నారు.