Amit Shah: 6 కోట్ల మంది ప్రజలు మావోయిస్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వామపక్ష తీవ్రవాద సమీక్షలో అమిత్ షా కీలక వాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఝార్ఖండ్ తీవ్ర రాజకీయ సంక్షోభంపై ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఇప్పటి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు.
విజ్ఞాన్ భవన్ లో న్యాయ సదస్సు ప్రారంభమయింది. ఈ సదస్సులో న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు. సదస్సుల్లో ప్రధాని మోడీ,సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, వివిధ రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు,అధికారులు పాల్గొన్నారు.
భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఓవైపు నివారణ చర్యలను పూనుకుంటూనే.. మరోవైపు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు �
ఇవాళ ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని.. కరోనా వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలని.. కరోనా నిబంధనలను పాటించేల�