త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుండి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు. వీరితో ఢిల్లీ నుంచి చీఫ్‌ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర వర్చువల్ బ్రీఫింగ్ ద్వారా మాట్లాడారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,మణిపూర్, గోవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల�
సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయా నందును కలిశారు వైసీపీ నేతలు. తిరుపతి ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదు చేసారు. కృష్ణ పట్నం నుండి సత్యవేడు వరకు ఉన్న భూములను సెజ్ కోసం లాక్కుంటారంటూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ వేమ