రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైసీపీ నేతలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయా నందును కలిశారు వైసీపీ నేతలు. తిరుపతి ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదు చేసారు. కృష్ణ పట్నం నుండి సత్యవేడు వరకు ఉన్న భూములను సెజ్ కోసం లాక్కుంటారంటూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసారు వైసీపీ నాయకులు. సెజ్ కోసం భూములు లాక్కొంటారని గూడూరు, సూళ్లూరు పేట, సత్యవేడు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో టీడీపీ చేస్తోన్న తప్పుడు ప్రచారం పై చర్యలు తీసుకోవాలని విజయా నందును కోరారు.
Also Read
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!