Donald Trump: అమెరికాకు 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు హాజరవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ట్రంప్ యాక్షన్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘ఇమ్మిగ్రేషన్’’పై దృష్టి పెడుతున్నట్లు సమచారం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని అణిచివేసే పెద్ద ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. Read Also: Minister Ravikumar: ఏపీలో 9 గంటల ఉచిత…