Assembly Elections 2023 : మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు నేడు ప్రారంభం అయింది. పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో (నవంబర్ 7) 20 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Assembly Election 2023: మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈరోజు (నవంబర్ 17) జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఓటింగ్‌పై ఇటు నాయకులు, అటు ప్రజలు చాలా ఉత్కంఠగా ఉన్నారు.
నవంబర్ 17న చత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌కు చేరుకున్నారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు.
Chhattisgarh Election 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 7న జరిగింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. ఈ చివరి దశలో మొత్తం 253 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.
Chhattisgarh Election 2023: ఛత్తీస్‌గఢ్‌లో నేడు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఆ తర్వాత నవంబర్ 17న రెండో దశలో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Congress to Retain Chhattisgarh Says Peoples Pulse Survey: తెలంగాణతో పాటు ఛత్తీస్‌ఘడ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికలకు సంబందించిన షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గత నెలలోనే విడుదల చేసింది. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌ఘడ్‌లో పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను దాఖలు చేశారు. మరో ఐదు రోజుల్లో ఛత్తీస్‌ఘడ్‌లోని ఇరవై స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి…