బాలీవుడ్ లో ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా రాణించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న నటుడు విక్కీ కౌశల్. క్రేజీ కుర్రాడి నుండి ఇప్పుడు సెటిల్డ్ ఫెర్మామెన్స్ తో తన కెరీర్ ను స్టాంగ్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా రియల్ స్టోరీలకు ప్రాణం పోసేస్తున్నాడు. ఉరి నుండి రీసెంట్లీ వచ్చిన చావా వరకు చూస్తే విక్కీ నటుడిగా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం…