విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా అనుకున్నట్లుగానే సినిమాని హిందీ భాషలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 555 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని సినిమా…
రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీసుకు ఊపిరిపోశాడు విక్కీ కౌశల్. ఛావాతో విక్కీ.. అప్ కమింగ్ సినిమాలతో వస్తున్న హీరోలకు ఆశాకిరణమయ్యాడు. అంతేనా తన పాత రికార్డులు తానే చెరిపేసి.. సరికొత్తవి సృష్టిస్తున్నాడు. రీ విక్కీ కౌశల్.. ప్రజెంట్ దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్న నేమ్. ఇప్పటి వరకు అతడి నటనా ప్రస్తానం ఒక ఎత్తు అయితే.. ఛావాతో ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ తాకుతోంది. ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీని చూసి చిన్నాపెద్దా అనే తేడా…