మీకు చూయింగ్ గమ్ లేదా బబుల్ గమ్ నమలడమంటే ఇష్టమా? రోజూ అదే పనిగా నములుతున్నారా? మీరు టైంపాస్ కోసం చూయింగ్ నములుతున్నారా? లేదా ముఖానికి మంచిదనే కారణంతో నములుతున్నారా?.. ఇందుకు కారణం ఏదైనా చూయింగ్ గమ్ నమలడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
Chewing Gum: అమెరికాలోని ఓరెగాన్‌లోని 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందు ‘‘చూయింగ్ గమ్’’ సాయం చేసింది. 1980లో 19 ఏళ్ల బార్బరా టక్కర్ అనే యువతిని ఓ వ్యక్తి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేశాడు. ఆమె మృతదేహం క్యాంపస్ పార్కింగ్ స్థలంలో దొరికింది.
ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. లైఫ్ స్టైల్ మారడం, ఆహార విధానంలో మార్పులు రావడం వల్ల చాలా ఈజీ వెయిట్ పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితం బరువు తగ్గడమనేది ఛాలేంజింగ్‌గా మారింది. బరువు తగ్గాలనే తపన ఉన్న ఆహారపు అలావాట్ల వల్ల అది సాధ్యపడటం లేదు. కొందరు తరచూ ఏదోక ఫుడ్ తింటూ ఉంటారు. తమకు నచ్చిన ఫుడ్ కనిపించగానే డైట్‌ను పక్కన పడేస్తు్న్నారు. Also Read: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్…
చిన్నపిల్లలు తమకు ఇష్టమైన పదార్థాలను చాలా ఎక్కువగా తింటుంటారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల అనర్థం వాటిల్లుతుందని తెలియక అనారోగ్యానికి గురవుతుంటారు. అమెరికాలోని ఓ 5 ఏళ్ల బాలుడు ఇంట్లో పేరెంట్స్ తెచ్చిపెట్టుకున్న షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు.
చాలామందికి చూయింగ్ గమ్ తినే అలవాటు వుంటుంది. యూత్‌లో ఇది మరీ ఎక్కువ. దీంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పరిశోధకులు ఆశాజనక ఫలితాలు సాధించారు. ఇటీవల ప్రచురితం అయిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిచేస్తున్నాయి. కరోనా సోకినా వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాల ఆధారాలు చెబుతున్నాయి. అందువల్ల యూఎస్ పరిశోధకులు ప్రత్యేకంగా ఒక చూయింగ్ గమ్ రూపొందించారు. దీని సహాయంతో నోటిలోని వైరస్ మొత్తాన్ని…