Home
Chetan Chaudhary
Chetan Chaudhary News
-
Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
పూణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి ఏర్పాట్ల పేరుతో తన కాబోయే భర్త నుంచి రూ.1 కోటి తీసుకున్న నిశ్చితార్థ యువతి సియా గోయల్.. -
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Ketan Agarwal Murder Case: పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్‌తో హత్య చేవారు. జూన్ 18న పూణేకు సమీపంలోని లోహగఢ్ కోటకు తీసుకెళ్లి, అక్కడి నుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో దొరకకుండా చేతన్ 10 గంటల 40 నిమిషాల పాటు మాస్టర్ ప్లాన్ చేశారు. ఇన్ని గంటల పాటు ‘‘డిజిటల్ బ్లాక్అవుట్’’ అమలు చేసిన… -
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
2026 జూన్ 18న పూణే సమీపంలోని లోహగఢ్ ఫోర్ట్ (Lohagad Fort)లో 26 ఏళ్ల వ్యాపారి (రియల్ ఎస్టేట్) కేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య సీయా గోయల్ (20), ఆమె ప్రేమికుడు చేతన్ చౌధరీ (22) కలిసి క్లిఫ్ నుంచి (సుమారు 400 అడుగుల లోయలోకి) తోసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొదట్లో ఇది ట్రెక్కింగ్ సమయంలో అకస్మాత్తు పడిపోయినట్లు భావించినా, తర్వాత ప్రణాళికాబద్ధమైన హత్యగా బయటపడింది. సీయా, కేతన్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం… -
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
Ketan Agarwal murder case: పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. హత్య చేసిన సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. చేతన్‌తో లవ్ ఎఫైర్ వల్లే సియా, చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోట పై నుంచి కేతన్‌ను తోసి హత్య చేశారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకపోవడంతో, తనకు… -
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
Ketan Agarwal murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. నిందితురాలు సియా విచారణలో సంచలన విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పెళ్లి వద్దని కుటుంబానికి చెప్పడం కన్నా తనకు కాబోయే భర్తను హత్య చేయడమే సులభం అనిపించింది’’ అని పోలీసులతో సియా చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లిన సియా, తన లవర్ చేతన్ చౌదరితో కలిసి లోయలోకి తోసి హత్య… -
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
పూణె యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు ప్రియుడు చేతన్ చౌదరితో ప్రేమ వ్యవహారం ఉందని కుటుంబ సభ్యులకు ముందే తెలిసిందని.. ఆ తర్వాతే ఆమెకు కేతన్ అగర్వాల్‌తో వివాహం నిశ్చయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. -
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో క్రికెట్ లింక్ కూడా బయటపడింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయంపై సియా సోదరుడు సాహిల్ గోయల్ పోలీసులకు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. -
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
Ketan Agarwal Case: కేతన్ అగర్వాత్ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు హత్యకు ముందు, ఆ తర్వాత తమ మొబైల్ ఫోన్లలో చాట్ హిస్టరీ డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కీలక ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. జూన్ 18న లోహ్‌గఢ్ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఇద్దరూ చాట్ హస్టరీలను, రీసైకిల్ బిన్‌లోని డేటాను… -
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు సంబంధించిన నేరాలు-ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా కాబోయే భర్తను చంపేసిందని మాత్రమే అనుకున్నారు. కానీ దుర్మార్గురాలి ఘోరాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. -
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
Ketan Agarwal murder case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది, ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా వాదించిన ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధితు కుటుంబానికి ఈ హామీ ఇచ్చారు. శుక్రవారం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సీఎంను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో నిందితులకు…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!