Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- పెళ్లి రద్దు కోసమే హత్య..
- మూడేళ్లు సమయం దొరుకుతుందని ప్లాన్..
- కుటుంబానికి చెప్పడం కన్నా హత్య చేయడమే ఈజీ..
- కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal murder case: పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. హత్య చేసిన సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. చేతన్‌తో లవ్ ఎఫైర్ వల్లే సియా, చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోట పై నుంచి కేతన్‌ను తోసి హత్య చేశారు.
పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకపోవడంతో, తనకు మూడేళ్లు సమయం దొరుకుతుందని భావించి కేతన్‌ను హత్య చేసినట్లు నిందితురాలు సియా గోయల్ నిర్ణయించుకుందని పోలీసులు వెల్లడించారు. సియా, చేతన్ ఇద్దరూ కలిసి ఈ హత్యకు ముందుగానే పక్కా ప్లాన్ వేశారు. పెళ్లిని రద్దు చేస్తే కుటుంబ సభ్యులకు బాధ కలుగుతుందని, వారికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ అని సియా భావించినట్లు విచారణలో వెల్లడైంది. కేతన్‌తో ఎంగేజ్మెంట్ కన్నా ముందే, సియాకు చేతన్‌తో లవ్ ఎఫైర్ ఉంది. జనవరిలో స్నేహితులతో కలిసి ఉదయ్‌పూర్ వెళ్లిన సమయంలో వీరిద్దరు మరింత దగ్గరైనట్లు తేలింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో సియాకు కేతన్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది.
Also Read
జనవరి నుంచి ఇద్దరి మధ్య ఏకంగా 2000లకు పైగా కాల్స్ నడిచాయి. 238 గంటలు మాట్లాడుకున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాల్లో ఇద్దరూ సంప్రదింపులు జరుపుకున్నారు. హత్యకు ముందు తర్వాత, ఈ చాట్స్‌ను డిలీట్ చేశారు. ఈ వివరాలను రికవరీ చేసేందుకు వీరిద్దరి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!