Home
Chetan Chaudhary
Chetan Chaudhary News
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన హనీమూన్ మర్డర్ కేసుకు దగ్గరగా ఉండడంతో రెండు కేసుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. -
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకు ఓ ట్విస్ట్ ఎదురవుతోంది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ హత్యకు ప్లాన్ చేసి చంపారు. పూణేకు సమీపంలోని లోహ్‌గఢ్ పోర్టుపై నుంచి తోసి హత్య చేశారు. అయితే, ఈ కేసులో సియా, చేతన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సియా సంచలన విషయం వెల్లడించినట్లు తెలిసింది. చేతన్‌తో తనకు ప్రేమ సంబంధం ఉన్నట్లు అంగీకరించింది. అయితే, చేతన్‌తో… -
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైందని పేర్కొంటూ.. దీనిని కేవలం ఒక నేరంగా మాత్రమే కాకుండా సమాజానికి గట్టి హెచ్చరికగా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు. -
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్.. కేతన్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదనే విషయంపై పోలీసులు విచారణలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. -
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్‌ను వదిలించుకునేందుకు సియా గోయల్ తన ప్రియుడితో కలిసి చాలా పన్నాగాలు పన్నినట్లుగా తెలుస్తున్నాయి. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, లోయలోకి తోసి చంపారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. నిందితురాలు సియా, తన ప్రియుడు చేతన్ ఒత్తిడి, బ్లాక్మెయిల్ కారణంగా ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా-చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, పర్సనల్ మెసేజ్‌లు బయటపెడుతానని… -
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
Ketan Agarwal Murder Case: పుణె రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సర్వత్రా కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో పోలీసులు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల కుట్రను తెరపైకి తెస్తుండగా.. సియా తల్లిదండ్రుల స్టేట్మెంట్లు మాత్రం సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. -
Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
Ketan Agarwal case: దేశవ్యాప్తంగా పూణేకు చెందిన కేతన్ అగర్వార్ హత్య కేసు సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్య చేశారు. పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు ట్రెక్కింగ్ కోసం వెళ్దామని చెప్పి, ఆ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. జూన్ 18న కేతన్‌ను ప్లాన్ ప్రకారం హత్య చేసిన తర్వాత, సియా తన నోటి నుంచి తొలి అబద్ధాన్ని చెప్పింది.… -
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి సియా గోయల్ చేసిన కుట్రను ఖాకీలు ఛేదిస్తున్నారు. హత్యకు ముందు ఇద్దరూ కలిసి కేఫ్‌లో గంటపాటు మర్డర్ ప్లాన్ గీసినట్లుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి కనిపెట్టారు. -
Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
పూణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్ అగర్వాల్‌ను హత్య చేయడానికి ముందు రోజు.. అనగా జూన్ 17న కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పూణెలోని ఓ కేఫేలో సమావేశమై హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!