Telangana Congress: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెరుకు సుధాకర్ మధ్య జరిగిన పంచాయితీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. చెరుకు సుధాకర్ కుమారుడికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనను బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హత్యాయత్నం నేరం కింద కేసు…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రేని పార్టీ నేత చెరుకు సుధాకర్ కలిశారు. ఎంపీ కోమటిరెడ్డి పై ఫిర్యాదు చేశారు. తనని చంపుతానంటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ కోరారు.
Komatireddy Venkat Reddy: చెరుకు సుధాకర్ ఇవాళ కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తంతో చేతులు కలిపారు. చెరుకు సుధాకర్ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. అయితే దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. చెరుకు సుధాకర్ ను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని? మండి పడ్డారు. రేవంత్ రెడ్డి తప్పు చేశారని విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనని ఓడించేందుకే చెరుకు సుధాకర్ ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటిది చెరుకు…
Cheruku Sudhakar: తెలంగాణ పొలిటికల్ లో ముందుస్తు మాటలు నిజమవుతాయా అన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే.. పార్టీ జంపింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో షేక్ హ్యాండ్ తీసుకోవడమే కాకుండా.. తెలంగాణ ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసారు. read also:Vice President Election: విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు…