“మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్ పాత్రను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్…
శర్వానంద్, సిద్ధార్థ్, అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం” షూటింగ్ జూలై 9న పూర్తయింది. ఇంటెన్స్ లవ్ స్టోరీ “మహా సముద్రం” రాజమౌళి “ఆర్ఆర్ఆర్”తో ఢీకొంటుంది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిన ఒకరోజు తరువాత థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గరుడ రామ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “మహా సముద్రం”కు సినిమాటోగ్రఫీ రాజ్ తోట, ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్, సంగీతం…