MS Dhoni: యువ క్రికెటర్లకు ఎంఎస్ ధోనీ క్లాస్.. ఒత్తిడికి గురికావొద్దని వెల్లడి
- యువ క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇచ్చిన ఎంఎస్ ధోనీ..
- మీ మీద అంచనాలు పెరిగినప్పుడు గురికావొద్దని ధోనీ వెల్లడి..
- సీనియర్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ నుంచి అన్ని విషయాలు నేర్చుకోండి: ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. ఇక, ఆర్ఆర్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. మ్యాచ్ తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఈ సందర్భంగా.. మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దని ఎంఎస్ ధోనీ తెలిపారు. సీనియర్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకోండి.. యువ ఆటగాళ్లు 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టం.. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారు సొంతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, మ్యాచ్‌లో తమ జట్టు ప్రదర్శన గురించి కూడా ధోనీ మాట్లాడుతూ.. మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి టార్గెట్ పెట్టాం.. కానీ మ్యాచ్ ప్రారంభంలో త్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్, మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. బ్రెవిస్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు.. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్‌రేట్ చాలా చక్కగా ఉందన్నాడు. ఇక, పేసర్ కాంబోజ్ మంచిగా బౌలింగ్ చేశాడు అని ఎంఎస్ ధోనీ వివరించాడు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!