ఐపీఎల్ 2021 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ జట్టుకు మంచి ఆరంభమే లభించింది.. కానీ దానిని జట్టు నిలబెట్టుకోలేకపోయింది. బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), దే