డ్రగ్స్.. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ భారతాన్ని వణికిస్తున్న మహాజాడ్యం. దేశంలో ఎక్కడో చోట డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్దాలు పట్టుబడుతున్నాయి. చెన్నై మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్స్ కలకలం రేపాయి. నగరంలోని వివిధ స్కూల్స్ , కాలేజీల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్స్ విక్రయిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు�