Love Dispute: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రియుడిపై కోపంతో అతడి ఇంటిపై ప్రియురాలు పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఉన్నట్లు తెలుస్తోంది.