15 Years of Chay Special Story: అక్కినేని నట వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నాగచైతన్య తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన మొట్టమొదటి సినిమా జోష్ రిలీజ్ ఈరోజే సుమారు 15 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటికే తండ్రి పెద్ద హీరో, తాత తెలుగు సినీ పరిశ్రమకే లెజెండరీ స్టార్. మేనమామ మరో పెద్ద హీరో. తమ్ముడు చిన్నప్పుడే సినీ రంగా ప్రవేశం చేశాడు. బంధువర్గంలో చాలామంది హీరోలు ఉన్నారు.…
యువ సామ్రాట్ నాగ చైతన్య 2009లో జోష్‌తో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఎదిగి, స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపించారు. విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్‌లను అందించిన నాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా, నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన నాగ చైతన్య తన…