అమెజాన్ ప్రైమ్‌లో చౌర్య పాఠం’ సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసినట్టు సినిమా టీమ్ వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ రికార్డులు బద్దలు కొడుతొంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర రామ్ తన మొదటి…
TrinadhaRao Nakkina :ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటారు. ఆయన చేసే కామెంట్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతాయి. మొన్న ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న మూవీ చౌర్య పాఠం. నిఖిల్ గొల్లమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఇంద్రరామ్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా చేస్తున్నారు. ఏప్రిల్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు ఎమోషనల్ అయ్యారు.…
Trinadha Rao Nakkina: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవారందరూ ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్న వారే. అప్పటి హీరోయిన్లలా నేటితరం హీరోయిన్లు ఉండడం లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనే కాదు.. తమ ముందు కొద్దిగా ఎక్కువ తక్కువ మాట్లాడినా ముఖం మీదనే ఇచ్చిపడేస్తున్నారు.