Amardeep-Supritha : సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి జంటగా నటిస్తున్న మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. సుప్రీత మొదటి మూవీ కూడా ఇదే. మాల్యాద్రి రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ ను చూస్తే చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా…