ChatGPT Go: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారతీయ వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ తమ మొదటి DevDay Exchange ఈవెంట్‌ను భారతదేశంలో నిర్వహించనున్న సందర్భంగా.. ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌ను ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ ఆఫర్ ద్వారా భారతీయ వినియోగదారులు రాబోయే 12 నెలల పాటు ChatGPT Go ప్లాన్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ వాస్తవానికి…