సెల్ ఫోన్ ఎక్కువ సేపు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. సాధారణం మనం సెల్ ఫోన్ 100 శాతం నిండేవరకు ఛార్జింగ్ పెడతాం. కానీ మనకు అదే సమస్యగా మారుతుందని మీకు తెలుసా.. 100 శాతం చార్జింగ్ పెట్టడంతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేటి కాలంలో మొబైల్ ఫోన్లు లేకుండా మనం బతకలేని పరిస్థితి వచ్చింది. కొందరు ఛార్జింగ్ పెట్టేటపుడు సెల్ ఫోన్ జేబులో…