Chandrika Ravi Becomes The First Indian Actress To Host A Radio Show In The US: ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ సినిమాతో తన నటనతో , పాటు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన చంద్రికా రవి ఇప్పుడు తన సినీ కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్ళింది. భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి షో…
Chandrika Ravi: మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే అంటూ బాలయ్య సరసన ఆడిపాడిన హాట్ బ్యూటీ చంద్రిక రవి. ఒక్క సాంగ్ తో అమ్మడు టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది. మోడల్ కమ్ నటి అయిన చంద్రిక .. ఆస్ట్రేలియన్ ఇండియన్.
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఇటివలే రిలీజ్ అయిన సాంగ్ ‘మా బావ మనోభావాలు’. ఇన్స్టాంట్ హిట్ అయిన ఈ పాటలో బాలయ్య పక్కన ‘చంద్రిక రవి’ ఐటెం గర్ల్ గా హాట్ డాన్స్ చేసింది. టాప్ ట్రెండింగ్ లో ఉన్న ‘మా బావ మనోభావాలు’ సాంగ్ లో చంద్రిక రవి కన్నా ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిన బ్యూటీ ‘హనీ రోజ్’. బ్లాక్ సారీలో…
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’లా మారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర వార్ చెయ్యడానికి రెడీ అవుతుంటే, ఒక ఆస్ట్రేలియన్ మోడల్ మాత్రం ‘మా బావ మనోభావాలు’ అంటూ హంగామా చేస్తోంది. బాలయ్య దగ్గర బావ పంచాయితి పెట్టిన ఆ ఆస్ట్రేలియన్ డాన్సర్ పేరు ‘చంద్రిక రవి’. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ లాంటి సినిమాలో నటించిన ‘చంద్రిక రవి’ వీర సింహా రెడ్డి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ‘మా బావ మనోభావాలు’…
అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య- గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 107 చిత్రం చేస్తున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బాలయ్య అభిమానులను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉండనున్న సంగతి తెలిసిందే.. ఆ స్పెషల్ సాంగ్ లో…