Chandrayanagutta Flyover Launch Postponed: ఓల్డ్ సిటీ లో మంత్రి KTR పర్యటన రద్దు చేశారు అధికారులు. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా వేసుకున్న KTR స్వయంగా వాయిదా వేశారు. బీజేపీ నేతల అరెస్ట్ , ఆందోళనల నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ఓపెనింగ్ ను అధికారులు వాయిదా వేసారు. బీజేపీ నేతలు అడ్డుకుంట్టారన్న సమాచారంతో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం ఆగస్టు 27న ప్రారంభించనున్నట్లు సమాచారం. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన…