Mahesh Babu Congratulates Pawan kalyan Chandrabau: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా వేదికగా ఇరువురికి శుభాకాంక్షలు చెబుతూ ఉండగా…
పుంగనూరులో ఇటీవల చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై.. చివరకు లాఠీ ఛార్జ్ వరకు వెళ్లింది. అయితే.. చిత్తూరు పుంగనూరు అల్లర్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రెస్ మీట్ లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. breaking news, latest news, telugu news, big news, deputy cm narayana swamy, chandrabau, punganur incident
సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై మాట్లాడేందుకు చిరంజీవి టీం నిన్న సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో సినిమాటోగ్రఫీ మినస్టర్‌గా ఉన్నానని, ఆ తరువాతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని ఆయన అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన వెల్లడించారు. నిన్న జరిగింది చూస్తే…