Home
Chandrababu Naidu
Chandrababu Naidu News
-
CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
CM Chandrababu: ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో Gen Z కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Gen Z అంటే ఏదో ప్రత్యేకమైన విషయం కాదని, తమకు సరైన న్యాయం జరగలేదని అనిపిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారని అన్నారు. ప్రజల సమస్యలను ఏసీ గదుల్లో కూర్చొని పట్టించుకోకపోతే కడుపుమండినవారు ఏం చేస్తారో.. ప్రస్తుతం Gen Z కూడా అదే చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అధికారులు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను… -
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
AP Collectors Conference: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కాపు కార్పొరేషన్ రుణాలు, కుటుంబ విధానాలు తదితర అంశాలపై సీఎం కీలక సూచనలు చేశారు. ఈరోజు ఆర్టీజీఎస్ (RTGS)పై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే పథకాల అమలు తీరుపైనా… -
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
AP Collectors Conference Day 2: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగనుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజులుగా చర్చించిన అంశాలను సమీక్షిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు సమావేశంలో ఈ-గవర్నెన్స్, ఆర్టీజీఎస్, పీజీఆర్ఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. అలాగే భూ… -
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడుల గ్రౌండింగ్ , జీఎస్డీపీ (GSDP) లక్ష్యాలపై కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆమోదం పొందిన పరిశ్రమలు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని, పరిశ్రమల గ్రౌండింగ్‌తో పాటు అవి ప్రారంభమయ్యే తేదీలను కూడా ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యంత్రాంగం, మంత్రులు , ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేసి పెట్టుబడులను ప్రత్యక్ష ఫలితాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. నవంబరులో… -
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
CM Chandrababu : అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో డిజిటల్ కనెక్టివిటీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి మూలకూ నెట్వర్క్ కనెక్టివిటీ చేరాల్సిందేనని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ పరిస్థితులను వివరించిన అనంతరం, సీఎం చంద్రబాబు అధికారులు, కలెక్టర్లకు స్పష్టమైన గడువు విధిస్తూ సున్నితంగా హెచ్చరించారు. ల్యాండ్ ఇవ్వడానికి 7 రోజులే… -
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘లీడర్షిప్-న్యూ ఏజ్ గవర్నెన్స్’ అనే ప్రధాన అంశంపై పరిపాలనాధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో కేవలం సంప్రదాయ విధానాలపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, అయితే మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడు నాయకత్వ పటిష్టతపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం ద్వారానే అనుకున్న ఫలితాలను త్వరితగతిన సాధించడంతో పాటు ‘స్వర్ణాంధ్ర విజన్’ లక్ష్యాలను వేగంగా చేరుకోవడం సాధ్యమవుతుందని సీఎం… -
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
CM Chandrababu Warns Collectors: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అంశంపై ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ వివరణను ప్రజలకు అర్థమయ్యేలా అద్భుతంగా వివరించారని సీఎం ప్రశంసించారు. తమీమ్ అన్సారియా, భరణిలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇక, ఏడో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాల అమలు స్థాయిపై అధికారులు నివేదికను ప్రదర్శించారు. గత కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాల్లో… -
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చి అనేక సంస్కరణలు చేశామని చెప్పారు. ప్రతి నెల 9వ తేదీన ఆర్థిక నివేదికలు విడుదల చేస్తామని, వాటి ద్వారా శాఖలు, అధికారుల పనితీరును సమీక్షిస్తానని వెల్లడించారు. క్వార్టర్-1లో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర వృద్ధిరేటు 13.44 శాతంగా నమోదైందని తెలిపారు. ఇక, పోలవరం… -
AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
AP Collectors Conference: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, శాంతిభద్రతలు సహా అనేక అంశాలపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కలెక్టర్ల సదస్సుకు సిద్ధమయ్యారు.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా సమీక్షించనున్నారు. మొత్తం 19 కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై… -
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా #NijamGelichindi (నిజం గెలిచింది) అనే హాష్‌ట్యాగ్‌తో భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. గతంలో తాను ఎదుర్కొన్న అక్రమ అరెస్టు, జైలు జీవితం, ఆ సమయంలో ప్రజలు చూపించిన మద్దతును స్మరించుకుంటూ ఆయన ఈ ప్రకటన చేశారు. చంద్రబాబు తన సందేశంలో, ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారని, నిజం కోసం పోరాడితే ఆ నిజమే మనల్ని నిలబెడుతుందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!