Home
Chandrababu Naidu
Chandrababu Naidu News
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ఎంత సీనియర్ నేతలైనా టిడిపి లైన్‌కు కట్టుబడి పని చేయాల్సిందేనని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శిక్షణాతరగతుల ట్రైనర్లతో లోకేష్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,300మంది క్లస్టర్, బూత్ ఇన్చార్జిలకు శిక్షణా తరగతులు పూర్తి చేశామని, 50వేలమందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులకు శిక్షణా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అన్న… -
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
AP Municipal Elections: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశంలో మంగళవారం జరిగిన సమావేశంలో కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఎక్కడెక్కడ పోటీ చెయ్యాలి.. ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒక జాబితాను సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఇచ్చినట్టు తెలిసింది.. ఈ జాబితాపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. ఐదు మేయర్ స్థానాలను జనసేన అడిగినట్టుగా తెలుస్తోంది… రేపు విజయవాడలో కూటమి నేతల సమన్వయ… -
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
AP Cabinet Meeting: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, తాజా పరిపాలనా అంశాలపై కూడా… -
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
Chandrababu–Pawan Kalyan Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి సమన్వయం, సీట్ల సర్దుబాటు, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సహకారంపై చర్చించినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో కూటమి 100 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య… -
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
Mandipalli Rama Prasad Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వైసీపీకి ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా లేదన్న ఆయన.. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల భయంతోనే ఆ పార్టీ కోర్టులను ఆశ్రయిస్తోందని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ… -
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
CM Chandrababu Delhi Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాటకు సిద్ధమయ్యారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవున్నట్టుగా తెలుస్తోంది.. రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్… -
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
Chandrababu, Pawan Kalyan Meet: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్లి తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ కసరత్తు ముమ్మరం చేశాయి.. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా… -
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపుఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు… -
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
Jal Jeevan Mission 2.0: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పథకం పనులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు కూటమి… -
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో ప్రతిష్టాత్మకమైన ‘జల్ జీవన్ మిషన్’ , ‘అమరజీవి జలధార’ కార్యక్రమాలకు ఇద్దరు నేతలు కలిసి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సుమారు రూ. 30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!